సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ -Sustainable Development and Environmental Protection Model Questions:

సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ Model Questions: Join Whatsapp here for more updates of AP Grama Sachivalayam Exam పర్యావరణం మాదిరి ప్రశ్నలు 1992లో’ధరిత్రిసదస్సు’ ఏ నగరంలో జరిగింది? జ:రియోడి జనీరియో ‘ప్రపంచపర్యావరణదినోత్సవం’ ఏ రోజున నిర్వహిస్తారు? జ: జూన్ 5 1945ఆగస్టు6, 9 తేదీల్లో హిరోషిమా, నాగసాకిలపై ఏ దేశం అణుబాంబులను వేసింది? జ: అమెరికా కిందివాటిలో ఏవి క్లోరోఫ్లోరోకార్బన్(సీఎఫ్‌సీ)లను విడుదల చేస్తాయి? ఎ) రిఫ్రిజిరేటర్లు బి) వ్యర్థ పదార్థాలు సి) సూర్యరశ్మి డి) టెలివిజన్ జ: ఎ(రిఫ్రిజిరేటర్లు) వీటిలోవాతావరణాన్ని కలుషితం చేస్తున్న హరిత గృహ వాయువు / వాయువులు ఏది? / ఏవి? i)కార్బన్‌డై ఆక్సైడ్ ii) కార్బన్‌మోనాక్సైడ్ ఎ) i మాత్రమే బి) ii మాత్రమే సి) i, ii డి) ఏదీకాదు జ: సి( i, ii ) గ్రీన్‌పీస్,ఎర్త్‌లాండ్, ఎర్త్ఫస్ట్ అనేవి …… ? జ: పర్యావరణ సంఘాలు 1962లోపర్యావరణంకోసం ‘నిశబ్ద వసంతం’ రాసిన గ్రంథకర్త ఎవరు? జ: రేచెల్ కార్సన్ 1970లోపర్యావరణాన్నిరక్షించేందుకు ఏ దేశ పార్లమెంటు చట్టాలు చేసింది? జ: అమెరికా ‘గ్రీన్‌పీస్’స్థావరాన్నిఎక్కడ ఏర్పాటు చేశారు? జ: అంటార్కిటికా అంతర్జాతీయపర్యావరణ మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది? జ: 1972 అంతర్జాతీయపర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది? జ: స్టాక్‌హోం 1970లోఅణ్యాయుధపరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది? జ: గ్రీన్‌పీస్ పర్యావరణప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ ఎప్పుడు మొదలైంది? జ: 1980 …

సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ -Sustainable Development and Environmental Protection Model Questions: Read More »